తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
తెలుగుదేశం పార్టీలో చేరిన వైసిపి చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ కరీమున్రిలయన్స్ వర్సెస్ టాటా.. మార్కెట్ క్యాప్‌లో కొత్త రేసుపాకిస్థాన్‌లో ఎల్‌పీజీ కొరత.. 6 వేల డీలర్ షాపులు బంద్సున్నం చెరువు సమీపంలో అక్రమ బోరుబావుల దందామోదీ కా బాప్ బి జాయేగా - మల్లికార్జున ఖర్గేరేపు ఫడ్నవీస్‌తో సీఎం రేవంత్ భేటీ.. తుమ్మిడిహట్టి ప్రాజెక్టే ప్రధాన అజెండాతుఫాను నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటుమంత్రి నారాయణకు ప్రజల్లో మంచి పేరు ఉంది కాబట్టే మాకు ప్రజల నుంచి ఆదరణ వస్తుంది..తెలుగుదేశం పార్టీలో చేరిన వైసిపి చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ కరీమున్రిలయన్స్ వర్సెస్ టాటా.. మార్కెట్ క్యాప్‌లో కొత్త రేసుపాకిస్థాన్‌లో ఎల్‌పీజీ కొరత.. 6 వేల డీలర్ షాపులు బంద్సున్నం చెరువు సమీపంలో అక్రమ బోరుబావుల దందామోదీ కా బాప్ బి జాయేగా - మల్లికార్జున ఖర్గేరేపు ఫడ్నవీస్‌తో సీఎం రేవంత్ భేటీ.. తుమ్మిడిహట్టి ప్రాజెక్టే ప్రధాన అజెండాతుఫాను నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటుమంత్రి నారాయణకు ప్రజల్లో మంచి పేరు ఉంది కాబట్టే మాకు ప్రజల నుంచి ఆదరణ వస్తుంది..
వాతావరణం
📅 తేదీ వారీగా

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విస్తృత ప్రచారం

ప్రత్యేక కథనంజాతీయం
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విస్తృత ప్రచారం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఎమ్మెల్యే గౌతు శిరీష మున్సిపల్ చైర్ పర్సన్ TDP అభ్యర్థి గంగా భవాని లతో కలిసి పలు వార్డుల్లో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం

కేంద్ర పౌర విమానయాన శాాఖమంత్రి రామ్మోహన్ నాయుడు కామెంట్స్...

పలాస-కాశీబుగ్గ అభివృద్ధికి రూ. 500 కోట్ల నిధులు తీసుకువచ్చాం.

పలాస రైల్వే ఓవర్ బ్రిడ్జి సమస్యను పరిష్కరించాం. కేంద్రం నుండి రూ. 43 కోట్లు మంజూరు చేయించి దసరా కానుకగా దాన్ని పూర్తి చేసి ప్రజలకు అందించాం

తాళభద్ర వైపు మరో రూ. 50 కోట్లతో కొత్త బ్రిడ్జి నిర్మిస్తాం. పట్టణంలో ప్రధాన రహదారుల సుందరీకరణ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాం

చైర్ పర్సన్ TDP అభ్యర్థిగా బరిలో ఉన్న వజ్జ గంగా భవాని, కౌన్సిలర్ అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించాలి

గత ఐదేళ్ల పాలనలో ప్రజలు హక్కుల కోసం మాట్లాడేందుకే భయపడే పరిస్థితి..నేడు కూటమి ప్రభుత్వంలో స్వేచ్ఛ, భరోసా లభించాయి

X లో చూడండి ›

సంబంధిత వార్తలు