తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు.తిరుపతి: తిరుపతి ఆర్డీవో ఎదుట చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు నిరసన.మహానాడులొ దారి దోపిడీ.విజయవాడ: బెజవాడ స్వర్గపురిలో సీబీఐ బృందంఅన్నమయ్య: మదనపల్లిఅల్లూరి జిల్లాలో వాగులు గడ్డలు నదులు దాటే ప్రయత్నం చేయవద్దని కలెక్టర్ సూచనగుంటూరు తూర్పు నియోజకవర్గంలో రామిరెడ్డి తోటలో ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి..టీజీ-ఐపాస్‌ పోర్టల్‌ డేటా సురక్షితంగుంటూరు జిల్లా తెనాలిలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు.తిరుపతి: తిరుపతి ఆర్డీవో ఎదుట చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు నిరసన.మహానాడులొ దారి దోపిడీ.విజయవాడ: బెజవాడ స్వర్గపురిలో సీబీఐ బృందంఅన్నమయ్య: మదనపల్లిఅల్లూరి జిల్లాలో వాగులు గడ్డలు నదులు దాటే ప్రయత్నం చేయవద్దని కలెక్టర్ సూచనగుంటూరు తూర్పు నియోజకవర్గంలో రామిరెడ్డి తోటలో ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి..టీజీ-ఐపాస్‌ పోర్టల్‌ డేటా సురక్షితం
వాతావరణం
📅 తేదీ వారీగా

“కళ బతకాలంటే కళాకారుడు బతకాలి”.. కళాకారుల కోసం మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య కీలక పిలుపు

ప్రత్యేక కథనంజాతీయం
“కళ బతకాలంటే కళాకారుడు బతకాలి”.. కళాకారుల కోసం మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య కీలక పిలుపు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో శ్రీ అను మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవం సందర్భంగా “కళ బతకాలి.. కళాకారులు నిలవాలి” పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ, సమాజంలోని సంక్లిష్ట విషయాలను కూడా సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగల శక్తి కళాకారులకు ఉందన్నారు. కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం మాత్రమే కాకుండా, ప్రైవేట్ సంస్థలు కూడా CSR నిధులతో ముందుకు రావాలని సూచించారు.

కార్యక్రమంలో పద్మశ్రీ 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్యతో పాటు వివిధ రంగాలకు చెందిన ఆరుగురు కళాకారులను సత్కరించి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు