తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు.తిరుపతి: తిరుపతి ఆర్డీవో ఎదుట చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు నిరసన.మహానాడులొ దారి దోపిడీ.విజయవాడ: బెజవాడ స్వర్గపురిలో సీబీఐ బృందంఅన్నమయ్య: మదనపల్లిఅల్లూరి జిల్లాలో వాగులు గడ్డలు నదులు దాటే ప్రయత్నం చేయవద్దని కలెక్టర్ సూచనగుంటూరు తూర్పు నియోజకవర్గంలో రామిరెడ్డి తోటలో ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి..టీజీ-ఐపాస్‌ పోర్టల్‌ డేటా సురక్షితంగుంటూరు జిల్లా తెనాలిలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు.తిరుపతి: తిరుపతి ఆర్డీవో ఎదుట చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు నిరసన.మహానాడులొ దారి దోపిడీ.విజయవాడ: బెజవాడ స్వర్గపురిలో సీబీఐ బృందంఅన్నమయ్య: మదనపల్లిఅల్లూరి జిల్లాలో వాగులు గడ్డలు నదులు దాటే ప్రయత్నం చేయవద్దని కలెక్టర్ సూచనగుంటూరు తూర్పు నియోజకవర్గంలో రామిరెడ్డి తోటలో ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి..టీజీ-ఐపాస్‌ పోర్టల్‌ డేటా సురక్షితం
వాతావరణం
📅 తేదీ వారీగా

డ్రైవర్‌లెస్ రైలు ఢీ.. రోడ్డుపై కూలిన భారీ క్రేన్! తృటిలో తప్పిన పెను ప్రమాదం

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బ్రెజిల్‌లోని సావో పాలోలో షాకింగ్ ప్రమాదం చోటుచేసుకుంది. Line 15-Silver మార్గంలో ట్రాక్‌పై పడిన భారీ క్రేన్‌ను డ్రైవర్‌లెస్ మోనోరైల్ ఢీకొట్టడంతో, క్రేన్ భాగాలు కింద ఉన్న రోడ్డుపై కూలిపోయాయి.

ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు, ప్రజలు ఉన్నప్పటికీ పెను ప్రాణనష్టం తప్పింది. రైలులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగా, క్రేన్ ఆపరేటర్ గాయపడ్డాడు.

ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు