ఉమ్మడి కడప జిల్లాలో కూటమి హవా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తొమ్మిది మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ లలో 7 కూటమి కైవశం
6టిడిపి , 1 బిజేపి (ఎర్రగుంట్ల) కైవశం
1.ఎర్రగుంట్ల - గొర్ల మధులత
2.ప్రొద్దటూరు - నంద్యాల రాఘవరెడ్డి
3.మైదుకూరు- ధనపాల జగన్ మోహన్ రాజు
4.బద్వేల్ - సోమశిల దివ్వతేజ
5.కమలాపురం - గొంగలిరెడ్డి స్వప్న
6.రాజంపేట - దొంతం గాయత్రి
7.రాయచోటి - బోనమల ఖాదర్ వలి
పులివెందుల , జమ్మలమడుగులలో ఛైర్మన్ అబ్యర్దులకు ఎన్నికలు
కడప కార్పొరేషన్ లో మేయర్ అభ్యర్థి కోసం జరగనున్న ఎన్నిక
టిడిపి తరఫున మట్టి సువర్ణ , వైసీపీ తరఫున బండి దీప్తి మధ్య పోటీ





