తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
ఫ్లెక్సీలు చింపితే కఠిన చర్యలు తీసుకోండి: మంత్రి వివేక్ వెంకటస్వామికృష్ణాజిల్లా: చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని రామానగరంలో ఫ్లెక్లీ ఏర్పాటుముడి చమురు 120 డాలర్లకు.. దలాల్ స్ట్రీట్ నష్టాల్లోఉమ్మడి కడప జిల్లాలో కూటమి హవాసన్న బియ్యం సరఫరాలో అక్రమాలపై రంగంలోకి దిగిన సీఐడీకడపఆదిలాబాద్ జిల్లా: మన్ కీ బాత్ లో మారుమోగిన కొమురంభీం పోరాట కీర్తి29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. మాదాపూర్‌లో కలకలంఫ్లెక్సీలు చింపితే కఠిన చర్యలు తీసుకోండి: మంత్రి వివేక్ వెంకటస్వామికృష్ణాజిల్లా: చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని రామానగరంలో ఫ్లెక్లీ ఏర్పాటుముడి చమురు 120 డాలర్లకు.. దలాల్ స్ట్రీట్ నష్టాల్లోఉమ్మడి కడప జిల్లాలో కూటమి హవాసన్న బియ్యం సరఫరాలో అక్రమాలపై రంగంలోకి దిగిన సీఐడీకడపఆదిలాబాద్ జిల్లా: మన్ కీ బాత్ లో మారుమోగిన కొమురంభీం పోరాట కీర్తి29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. మాదాపూర్‌లో కలకలం
వాతావరణం
📅 తేదీ వారీగా

సన్న బియ్యం సరఫరాలో అక్రమాలపై రంగంలోకి దిగిన సీఐడీ

ప్రత్యేక కథనంజాతీయం
సన్న బియ్యం సరఫరాలో అక్రమాలపై రంగంలోకి దిగిన సీఐడీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరాలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు

ఈ వ్యవహారంలో మూడు క్రిమినల్ కేసులు నమోదు

రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది రైస్ మిల్లర్లు అరెస్టు

సన్న రకం ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌కు మళ్లించినట్లు ఆరోపణలు

సన్న బియ్యానికి బదులుగా దొడ్డు రకం బియ్యం సరఫరా చేసినట్లు ప్రాథమిక గుర్తింపు

నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లో అక్రమాలు గుర్తింపు

16 రైస్ మిల్లుల నుంచి 3,385.820 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం బియ్యం సరఫరా

బోనస్ రూపంలో ప్రభుత్వానికి రూ.1.69 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా

మరో 45,414.833 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్‌కు కేటాయింపు

ఈ కేటాయింపులతో రూ.242 కోట్ల వరకు బోనస్ సంబంధిత ఆర్థిక ప్రభావం ఉండే అవకాశం

సకాలంలో జోక్యం చేసుకుని మరింత నష్టం నివారించిన పౌరసరఫరాల శాఖ

సీఎంఆర్ ఒప్పంద నిబంధనల ఉల్లంఘనపై దర్యాప్తు

మిల్లర్లతోపాటు అధికారుల పాత్రపైనా విచారణ

అక్రమాల వెనుక కుట్ర కోణాన్ని పరిశీలిస్తున్న సీఐడీ

ధాన్యం మళ్లింపు, బియ్యం రకాల మార్పిడిపై కొనసాగుతున్న దర్యాప్తు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు