ఆదిలాబాద్ జిల్లా: మన్ కీ బాత్ లో మారుమోగిన కొమురంభీం పోరాట కీర్తి

127 ఎపిసోడ్ లో కొమురంభీం పోరాట స్పూర్తిని కీర్తించిన ప్రదాని మోదీ
గోండు పోరాట యోదుడు కొమురంభీం ఆదివాసీల కే కాదు దేశానికే ఆదర్శమన్న మోడీ
ఆయన స్పూర్తితో ఆదివాసీలను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని హామీ
కొమురంభీం 87 వర్థంతికి నివాళులు అర్పించిన ప్రదాని మోదీ
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
అర్నబ్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు...
తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి.
విపత్తు నిర్వహణ సంస్థ సూచనల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి.
లోతట్టు ప్రాంతాలు, నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
వర్షాల కారణంగా సమస్యలు తలెత్తే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలి.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలి.
జిల్లా, మండల ప్రత్యేక సత్వర స్పందన బృందాల ఏర్పాటు..
కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు..





