విజయవాడ: గుణదలలో ఎన్నికల ప్రచార వేళ ఆసక్తికర దృశ్యం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్రచారంలో ఎదురుపడిన వంగవీటి రాధా, ఏబీ వెంకటేశ్వరరావు
ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని ఆలింగనం
కాసేపు మాట్లాడుకున్న ఇరువురు నేతలు
కూటమి అభ్యర్ధిగా గుణదలలో ఓపెన్ టాప్ జీప్ లో ప్రచారం చేస్తున్న వంగవీటి రాధాకృష్ణ
కాంగ్రెస్, వామపక్షాలు బలపరిచిన అభ్యర్థిగా ఇంటింటి ప్రచారం లో ఏబీ వెంకటేశ్వరరావు
ఇరువురి నేతల ఆలింగనం తో మద్దతుదారులలో హర్షం





