తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
కడపఆదిలాబాద్ జిల్లా: మన్ కీ బాత్ లో మారుమోగిన కొమురంభీం పోరాట కీర్తి29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. మాదాపూర్‌లో కలకలంవిజయవాడ: గుణదలలో ఎన్నికల ప్రచార వేళ ఆసక్తికర దృశ్యంఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో పత్తి పంటలో గంజాయి సాగు, ఇద్దరు రైతుల అరెస్ట్ఎంబీబీఎస్ ప్రవేశాల గడువు పెంపుపై ఏపీ విజ్ఞప్తిని పరిశీలిస్తామన్న జాతీయ వైద్య కమిషన్అమరావతి: పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య కొనసాగుతున్న సీట్ల సర్దుబాటు వ్యవహారంసుకేష్ చంద్రశేఖర్ విడుదలకు సీబీఐ కోర్టు ఆదేశాలుకడపఆదిలాబాద్ జిల్లా: మన్ కీ బాత్ లో మారుమోగిన కొమురంభీం పోరాట కీర్తి29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. మాదాపూర్‌లో కలకలంవిజయవాడ: గుణదలలో ఎన్నికల ప్రచార వేళ ఆసక్తికర దృశ్యంఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో పత్తి పంటలో గంజాయి సాగు, ఇద్దరు రైతుల అరెస్ట్ఎంబీబీఎస్ ప్రవేశాల గడువు పెంపుపై ఏపీ విజ్ఞప్తిని పరిశీలిస్తామన్న జాతీయ వైద్య కమిషన్అమరావతి: పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య కొనసాగుతున్న సీట్ల సర్దుబాటు వ్యవహారంసుకేష్ చంద్రశేఖర్ విడుదలకు సీబీఐ కోర్టు ఆదేశాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఎంబీబీఎస్ ప్రవేశాల గడువు పెంపుపై ఏపీ విజ్ఞప్తిని పరిశీలిస్తామన్న జాతీయ వైద్య కమిషన్

ప్రత్యేక కథనంజాతీయం
ఎంబీబీఎస్ ప్రవేశాల గడువు పెంపుపై ఏపీ విజ్ఞప్తిని పరిశీలిస్తామన్న జాతీయ వైద్య కమిషన్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమరావతి: ఎంబీబీఎస్‌ ప్రవేశాల గడువు పొడిగింపుపై ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలిస్తామన్నజాతీయ వైద్య కమిషన్

రేపటితో ముగియనున్న ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల గడువు

అక్టోబర్‌ 23న ముగిసిన స్ట్రే రౌండ్‌ కౌన్సెలింగ్‌

కౌన్సెలింగ్‌ పూర్తయినా ఏపీ లో భర్తీ కాని 112 ఎన్నారై కోటా సీట్లు

మరో 15 రోజులు ప్రవేశాల గడువు పొడిగించాలని ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ లేఖ

నీట్‌ యూజీ అర్హత శాతం తగ్గించాలని కూడా విజ్ఞప్తి

అక్టోబర్‌ 26 తర్వాత గడువు పొడిగింపు లేఖపై నిర్ణయం తీసుకుంటామన్న ఎన్‌ఎంసీ

ఖాళీగా ఉన్న ఎన్నారై కోటా సీట్లలో 95 ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లోనే

పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో 9 ఎన్నారై సీట్లు ఖాళీ

పద్మావతి మెడికల్‌ కళాశాలలో 8 ఎన్నారై సీట్లు ఖాళీ

X లో చూడండి ›

సంబంధిత వార్తలు