తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
కడపఆదిలాబాద్ జిల్లా: మన్ కీ బాత్ లో మారుమోగిన కొమురంభీం పోరాట కీర్తి29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. మాదాపూర్‌లో కలకలంవిజయవాడ: గుణదలలో ఎన్నికల ప్రచార వేళ ఆసక్తికర దృశ్యంఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో పత్తి పంటలో గంజాయి సాగు, ఇద్దరు రైతుల అరెస్ట్ఎంబీబీఎస్ ప్రవేశాల గడువు పెంపుపై ఏపీ విజ్ఞప్తిని పరిశీలిస్తామన్న జాతీయ వైద్య కమిషన్అమరావతి: పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య కొనసాగుతున్న సీట్ల సర్దుబాటు వ్యవహారంసుకేష్ చంద్రశేఖర్ విడుదలకు సీబీఐ కోర్టు ఆదేశాలుకడపఆదిలాబాద్ జిల్లా: మన్ కీ బాత్ లో మారుమోగిన కొమురంభీం పోరాట కీర్తి29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. మాదాపూర్‌లో కలకలంవిజయవాడ: గుణదలలో ఎన్నికల ప్రచార వేళ ఆసక్తికర దృశ్యంఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో పత్తి పంటలో గంజాయి సాగు, ఇద్దరు రైతుల అరెస్ట్ఎంబీబీఎస్ ప్రవేశాల గడువు పెంపుపై ఏపీ విజ్ఞప్తిని పరిశీలిస్తామన్న జాతీయ వైద్య కమిషన్అమరావతి: పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య కొనసాగుతున్న సీట్ల సర్దుబాటు వ్యవహారంసుకేష్ చంద్రశేఖర్ విడుదలకు సీబీఐ కోర్టు ఆదేశాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి: పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య కొనసాగుతున్న సీట్ల సర్దుబాటు వ్యవహారం

ప్రత్యేక కథనంజాతీయం
అమరావతి: పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య కొనసాగుతున్న సీట్ల సర్దుబాటు వ్యవహారం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఢిల్లీ పర్యటన ముగించుకుని మధ్యాహ్నం నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి తో జనసేన ఎంపీ లింగమనేని రమేష్‌ సమావేశం

జడ్పీ చైర్మన్ స్థానాల సర్దుబాటు రాష్ట్రస్థాయిలో చేయాలని నిర్ణయం

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సర్దుబాటు బాధ్యత స్థానిక నాయకత్వానికి

28 జడ్పీ చైర్మన్, 659 జడ్పీటీసీ స్థానాలపై కూటమి కసరత్తు

660 ఎంపీపీ, 9,829 ఎంపీటీసీ స్థానాల సర్దుబాటుపైనా చర్చలు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు