సాయంత్రం 4 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన సమావేశం
సమావేశానికి హాజరుకానున్న హోంమంత్రి అమిత్ షా
పార్టీ మీడియా, ఐటీ విభాగాల ప్రతినిధులు, అధికార ప్రతినిధులతో సమావేశం
యూపీ, పంజాబ్ సహా ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహాలపై చర్చ
విపక్షాల SIR వ్యతిరేక ప్రదర్శనలు, నవంబర్ 1న జరగనున్న INDI కూటమి సభపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం





