సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయిన జడ్చర్ల ఏరియా ఆసుపత్రి మార్చురీ ప్రిజర్వేషన్.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బాదేపల్లి పాతబజార్‌కు చెందిన రాములు(55) మృతదేహం పోస్టుమార్టం నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని కుటుంబ సభ్యుల ఆవేదన.
దీంతో మార్చురీ వద్ద డాక్టర్ ను నిలదీసిన కుటుంబ సభ్యులు.
అయితే ప్రమాదవశాత్తు శుక్రవారం రాత్రి ప్రిజర్వేషన్ మిషన్ లో కాలిపోయిన MCB పరికరం.
ఉదయం గుర్తించి రిపేర్ చేయించిన సిబ్బంది.





