తిరుపతి: పెద్దిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అమరనాథరెడ్డి.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పుంగనూరులో టిడిపి కార్యకర్తలను కొట్టి పెద్దిరెడ్డి నాటకాలాడుతున్నారు
నామినేషన్ల మెుదటి రోజు మిథున్ రెడ్డి పుంగనూరు ఎందుకు వెళ్ళాడు
విధ్వంసం సృష్టించడానికే మిథున్ పుంగనూరులో అడుగుపెట్టాడు
నామినేషన్లను వేయ నీయకుండా అడ్డుకున్నది వైసీపీ కార్యకర్తలే.
స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి కార్యకర్తలే ఎక్కువగా గాయపడ్డారు
అధికారంలో ఉన్నా మాపైనే దాడులు జరుగు తున్నాయన్న ఆవేదనలో టిడిపి కార్యకర్తలున్నారు
ఎన్ని కుట్రలు చేసినా, దాడులకు పాల్పడినా ప్రజలు మా వెంటే ఉన్నారు
వైసీపీ అరాచకాలను గమనిస్తున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లానే కాదు. రాయచోటి, పులివెందులలో భారీ మెజారిటీలతో గెలుస్తాం.
టీడీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి.





