మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కిన్‌గావ్‌లో ఆర్‌ఎస్‌ఎస్ (RSS) ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మసీదు ముందు నుంచి ర్యాలీని వ్యతిరేకిస్తూ ఆందోళనకారుల నిరసన
మహిళలను ముందుంచి ధర్నా, రాళ్లదాడి.
పరిస్తితి అదుపు చేసేందుకు పోలీసుల స్వల్ప లాఠీఛార్జ్
భద్రతా బలగాల పహారాలో ప్రశాంతంగా పూర్తయిన ర్యాలీ.
జల్గావ్ ఎస్పీ శ్రీకాంత్ ధివ్రే ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు
ప్రస్తుతం అదుపులోనే ఉన్న పరిస్థితి.





