హైదరాబాద్‌లో HMWSSB జాయింట్ డైరెక్టర్ వద్ద లెక్కల్లో చూపని నగదు స్వాధీనం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఖైరతాబాద్ HMWSSB జాయింట్ డైరెక్టర్ ఎ. శ్రీనివాస్ కారులో రూ. 2.40 లక్షల నగదు గుర్తింపు
అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్‌తో నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు
రాజ్ భవన్ రోడ్డులోని మెట్రో రెసిడెన్సీ అపార్ట్‌మెంట్స్ సమీపంలో కారును అడ్డగించిన ఏసీబీ బృందం
మారుతి స్విఫ్ట్ కారులో నగదు గుర్తించిన అధికారులు
నగదుపై పొంతనలేని సమాధానాలు ఇచ్చిన శ్రీనివాస్
పంచనామా నిర్వహించి 2.40 లక్షల నగదు స్వాధీనం.





