చెన్నై: రాజకీయంగా వేగంగా అడుగుల వేస్తున్న ధనుష్..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వారం క్రితం డిల్లీలో కీలక భేటీల తరవాత మరో కీలక సమావేశం ..
నేడు చెన్నై చోళింగనల్లూరు జేబీఆర్ కళాశాలలో నటుడు ధనుష్‌తో మహిళా అభిమాన సంఘ ప్రతినిధుల భేటీ
ధనుష్ అభిమాన సంఘానికి చెందిన 58 జిల్లాల నుంచి తరలివచ్చిన మహిళలు
2,500 మందికి పైగా మహిళా ప్రతినిధులు హాజరు
3,000 మందికి పైగా మహిళా అభిమానులతో భేటీ కానున్న ధనుష్
మహిళా అభిమానులతో ఫొటోలు, ముఖాముఖి సంభాషణకు ఏర్పాట్లు
సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న కార్యక్రమం
ధనుష్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్న అభిమానులు...
2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ధనుష్ రావాలంటూ అభిమానుల ఆకాంక్ష





