తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
సౌదీకి వెళ్లేవారికి అలర్ట్.. IndiGo, Air India విమానాల రద్దు పొడిగింపుచెన్నై: రాజకీయంగా వేగంగా అడుగుల వేస్తున్న ధనుష్.‌.విజయనగరం: జిల్లాలో కొనసాగుతున్న వలసలుదానం నాగేందర్భద్రాద్రి కొత్తగూడెంతాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లదాడికి యత్నంవిజయనగరం: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో గంజాయి ని పట్టుకున్న అధికారులు19 ఏళ్ల బీటెక్ విద్యార్థిని హాస్టల్‌లో మృతి.. కండ్లకోయలో విషాదంసౌదీకి వెళ్లేవారికి అలర్ట్.. IndiGo, Air India విమానాల రద్దు పొడిగింపుచెన్నై: రాజకీయంగా వేగంగా అడుగుల వేస్తున్న ధనుష్.‌.విజయనగరం: జిల్లాలో కొనసాగుతున్న వలసలుదానం నాగేందర్భద్రాద్రి కొత్తగూడెంతాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లదాడికి యత్నంవిజయనగరం: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో గంజాయి ని పట్టుకున్న అధికారులు19 ఏళ్ల బీటెక్ విద్యార్థిని హాస్టల్‌లో మృతి.. కండ్లకోయలో విషాదం
వాతావరణం
📅 తేదీ వారీగా

దానం నాగేందర్

ప్రత్యేక కథనంజాతీయం
దానం నాగేందర్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాహుల్ గాంధీ పిలుపు మేరకు చలో డిల్లీ కార్యక్రమం.

రాజ్యాంగం పేరుతో ఓటర్ హక్కులను కళారస్తున్న విధానం కు వ్యతిరేకంగా బీజేపీ కాకుండా మిగతా పార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

ఓటు రాజ్యాంగం ఇచ్చిన హక్కు..దాన్ని మనం కాపాడుకోవాలి.

దానికోసమే ఈ చలో డిల్లీ కార్యక్రమం.

రామ్ లీలా మైదానం లో నవంబర్ 1 న జరిగే కార్యక్రమం కు మా ఖైరతాబాద్ నుండి ప్రజలు తరలి రావాలని,వస్తున్నామని తెలుపుతున్నాం.

ఎల్ నినో విపత్తు వల్ల ప్రపంచమే ఇబ్బందులు పడుతుంది.

మనుషులతో పాటు అనేక జీవరాశులకు ఇబ్బందుకు వచ్చాయి.

Brs నిన్న జాలి ట్రిప్ కు వెళ్లారని అర్థం అవుతుంది.

సుందిల్ల ద్వారా 10 TMC ల వాటర్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.

750 పైచిలుకు mgd వాటర్ వస్తె హైదరాబాద్ కు 2027 వరకు అవసరం అవుతుంది.

దీనికోసం cm ఒక ప్రణాళిక తీసుకున్నారు.

Brs చెబుతున్న పని చేయడం వల్ల 10 కోట్ల నష్టం వస్తుంది.

మల్లన్న సాగర్ నుండి డెడ్ స్టోరేజ్ నుండి 20 tmc ల వాటర్ తేవడానికి ప్లాన్ జరుగుతుంది.

దీని వల్ల వచ్చే 5ఏళ్ల వరకు నీటి కొరత ఉండదు.

ప్రతి పక్షం లో ఉన్నవారు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వలే తప్ప..ప్రతి దానికి విమర్శ చేయడం కరెక్ట్ కాదు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు