భద్రాద్రి కొత్తగూడెం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో వివాదం
టికెట్ విషయంలో ప్రయాణికురాలికి కండక్టర్ కి మధ్య తలెత్తిన ఘర్షణ
ఇరువురు మధ్య తోపులాట
ప్రయాణికురాలు నెట్టి వేయడంతో బస్సులో నుండి రోడ్డుపై పడిపోయిన కండక్టర్
కండక్టర్ కాళ్లపైకెక్కిన బస్సు టైరు
కండక్టర్ కు తీవ్ర గాయాలు, భద్రాచలం హాస్పిటల్ కు తరలింపు





