విజయనగరం: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో గంజాయి ని పట్టుకున్న అధికారులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సింగపూర్ నుంచి విశాఖ వచ్చిన విమానంలో తనిఖీలు నిర్వహించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు
తనిఖీల్లో నాలుగు కిలోల గంజాయి గుర్తించిన డీఆర్ఐ అధికారులు
గంజాయి తరలింపుతో సంబంధం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు
గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే అంశం పై విచారణ
గంజాయి రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై ఆరా తీస్తున్న అధికారులు





