తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
విజయనగరం: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో గంజాయి ని పట్టుకున్న అధికారులు19 ఏళ్ల బీటెక్ విద్యార్థిని హాస్టల్‌లో మృతి.. కండ్లకోయలో విషాదంట్రాన్స్‌జెండర్లకు ఉస్మానియాలో ప్రత్యేక సర్జరీలు.. ప్రభుత్వ వైద్యంలో కొత్త అధ్యాయంనేడు ప్రధాని మోడీ 139వ మన్ కీ బాత్నేడు సాయంత్రం ముంబైకి సీఎం రేవంత్‌ రెడ్డిమణిపూర్‌లో శాంతి కోసం మహిళల మషాల్ మార్చ్మేడిపల్లిలో పెళ్లి పేరుతో భారీ మోసంకర్నూలు: ఎమ్మిగనూరు షాది ఖానా దగ్గర దారుణం..విజయనగరం: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో గంజాయి ని పట్టుకున్న అధికారులు19 ఏళ్ల బీటెక్ విద్యార్థిని హాస్టల్‌లో మృతి.. కండ్లకోయలో విషాదంట్రాన్స్‌జెండర్లకు ఉస్మానియాలో ప్రత్యేక సర్జరీలు.. ప్రభుత్వ వైద్యంలో కొత్త అధ్యాయంనేడు ప్రధాని మోడీ 139వ మన్ కీ బాత్నేడు సాయంత్రం ముంబైకి సీఎం రేవంత్‌ రెడ్డిమణిపూర్‌లో శాంతి కోసం మహిళల మషాల్ మార్చ్మేడిపల్లిలో పెళ్లి పేరుతో భారీ మోసంకర్నూలు: ఎమ్మిగనూరు షాది ఖానా దగ్గర దారుణం..
వాతావరణం
📅 తేదీ వారీగా

19 ఏళ్ల బీటెక్ విద్యార్థిని హాస్టల్‌లో మృతి.. కండ్లకోయలో విషాదం

ప్రత్యేక కథనంజాతీయం
19 ఏళ్ల బీటెక్ విద్యార్థిని హాస్టల్‌లో మృతి.. కండ్లకోయలో విషాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయలో విషాద ఘటన చోటుచేసుకుంది.

సీఎంఆర్ ఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న అక్షయ (19) హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమాచారం.

శనివారం ఆమె గదిలో ఉండటాన్ని గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ నిర్వాహకులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు