నేడు ప్రధాని మోడీ 139వ మన్ కీ బాత్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఉదయం 11 గంటలకు దేశ అభివృద్ధి సహా కీలక అంశాలపై మన్ కి బాత్ లో మాట్లాడనున్న మోడీ
ప్రతినెలా చివరి ఆదివారం రేడియో, టీవీలో మన్ కీ బాత్ ద్వారా సామాజిక, దేశ అభివృద్ధికి దోహదం చేసే వ్యక్తులు, అంశాలపై ప్రజలతో మాట్లాడుతున్న ప్రధాని
2014 అక్టోబర్ 3 న ప్రారంభమైన మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం
ప్రజల నుంచి తీసుకున్న సలహాలు,సూచనల ఆధారంగా వివిధ అంశాలపై మన్ కీ బాత్ లో మాట్లాడుతున్న మోడీ





