తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
19 ఏళ్ల బీటెక్ విద్యార్థిని హాస్టల్‌లో మృతి.. కండ్లకోయలో విషాదంట్రాన్స్‌జెండర్లకు ఉస్మానియాలో ప్రత్యేక సర్జరీలు.. ప్రభుత్వ వైద్యంలో కొత్త అధ్యాయంనేడు ప్రధాని మోడీ 139వ మన్ కీ బాత్నేడు సాయంత్రం ముంబైకి సీఎం రేవంత్‌ రెడ్డిమణిపూర్‌లో శాంతి కోసం మహిళల మషాల్ మార్చ్మేడిపల్లిలో పెళ్లి పేరుతో భారీ మోసంకర్నూలు: ఎమ్మిగనూరు షాది ఖానా దగ్గర దారుణం..జమ్మికుంటకు చెందిన ముగ్గురు రైస్ మిల్లర్లను అదుపులోకి తీసుకున్న సీబీ సీఐడీ పోలీసులు19 ఏళ్ల బీటెక్ విద్యార్థిని హాస్టల్‌లో మృతి.. కండ్లకోయలో విషాదంట్రాన్స్‌జెండర్లకు ఉస్మానియాలో ప్రత్యేక సర్జరీలు.. ప్రభుత్వ వైద్యంలో కొత్త అధ్యాయంనేడు ప్రధాని మోడీ 139వ మన్ కీ బాత్నేడు సాయంత్రం ముంబైకి సీఎం రేవంత్‌ రెడ్డిమణిపూర్‌లో శాంతి కోసం మహిళల మషాల్ మార్చ్మేడిపల్లిలో పెళ్లి పేరుతో భారీ మోసంకర్నూలు: ఎమ్మిగనూరు షాది ఖానా దగ్గర దారుణం..జమ్మికుంటకు చెందిన ముగ్గురు రైస్ మిల్లర్లను అదుపులోకి తీసుకున్న సీబీ సీఐడీ పోలీసులు
వాతావరణం
📅 తేదీ వారీగా

నేడు సాయంత్రం ముంబైకి సీఎం రేవంత్‌ రెడ్డి

ప్రత్యేక కథనంజాతీయం
నేడు సాయంత్రం ముంబైకి సీఎం రేవంత్‌ రెడ్డి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రేపు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రేవంత్‌ భేటీ

సిఎంతో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్

అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించనున్న సీఎం

152 మీటర్ల ఎత్తుపై మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం

ఉత్తర తెలంగాణ 2 లక్షల ఎకరాల సాగునీటిపై ఫోకస్..

ముంపు, పరిహారం, ప్రాజెక్టు డిజైన్ అంశాలపై కీలక చర్చలు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు