మేడిపల్లిలో పెళ్లి పేరుతో భారీ మోసం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మహిళను నమ్మించి రూ.1.18 కోట్లు వసూలు
కమ్మ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో పరిచయం
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళతో సన్నిహిత సంబంధం
మూడేళ్లుగా పెళ్లి పేరుతో కాలయాపన
వ్యక్తిగత ఫొటోలు బయటపెడతానని బెదిరింపులు
బెదిరించి మరో రూ.4 లక్షలు వసూలు
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు
నిందితుడు కోనేటి ప్రదీప్‌ను అరెస్ట్ చేసిన మేడిపల్లి పోలీసులు





