పీరియడ్స్ వేళ విజయ్ కేర్ నుంచి ‘స్కిన్ షో’ వరకు.. రష్మిక ఓపెన్ టాక్!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తాజా ఇంటర్వ్యూలో రష్మిక మందన్న తన వ్యక్తిగత జీవితం, పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, సినిమాల్లో తన హద్దుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుందని చెప్పిన రష్మిక.. భర్త విజయ్ దేవరకొండ తనకు tummy rubs ఇవ్వడంతో పాటు చేతులు, కాళ్లు నొక్కుతూ తనకు తోడుగా ఉంటాడని వెల్లడించారు.
తనకు మొదటిసారి పీరియడ్స్ వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో తెలియక భయపడ్డానని, sanitary pads గురించి కూడా అప్పట్లో అవగాహన లేదని గుర్తుచేసుకున్నారు.
సినిమాల్లో అతిగా skin show లేదా తనకు అసౌకర్యంగా అనిపించే సన్నివేశాలకు స్పష్టమైన హద్దులు పెట్టుకుంటానని కూడా రష్మిక చెప్పారు. అలాగే తన South Indian accentపై వచ్చే ట్రోలింగ్‌ను పట్టించుకోనని, “నేను South India నుంచే వచ్చాను” అంటూ గర్వంగా చెప్పుకొచ్చారు.





