వరంగల్ జిల్లా :నర్సంపేటలో అగ్ని ప్రమాదం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హకా ఫార్మర్ సెంటర్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు..
పూర్తిగా దగ్ధమైన వస్తువులు
హకా ఫార్మర్ సెంటర్ కు చెందిన స్ప్రే పంపుల షాపులో చెలరేగిన మంటలు
ఈ అగ్నిప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం





