తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
పీరియడ్స్ వేళ విజయ్ కేర్ నుంచి ‘స్కిన్ షో’ వరకు.. రష్మిక ఓపెన్ టాక్!హైదరాబాద్‌లో అక్రమ బోరుబావుల కూల్చివేతవరంగల్ జిల్లా :నర్సంపేటలో అగ్ని ప్రమాదంతిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం.బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండంపసిఫిక్ మహాసముద్రంలో తొలిసారి 30°C.. గ్లోబల్ వార్మింగ్‌పై ఆందోళనచిక్కిన మ్యాన్ఈటర్..ఎండిన పంటలతో రైతుల ఆవేదనపీరియడ్స్ వేళ విజయ్ కేర్ నుంచి ‘స్కిన్ షో’ వరకు.. రష్మిక ఓపెన్ టాక్!హైదరాబాద్‌లో అక్రమ బోరుబావుల కూల్చివేతవరంగల్ జిల్లా :నర్సంపేటలో అగ్ని ప్రమాదంతిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం.బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండంపసిఫిక్ మహాసముద్రంలో తొలిసారి 30°C.. గ్లోబల్ వార్మింగ్‌పై ఆందోళనచిక్కిన మ్యాన్ఈటర్..ఎండిన పంటలతో రైతుల ఆవేదన
వాతావరణం
📅 తేదీ వారీగా

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం

ప్రత్యేక కథనంజాతీయం
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రేపటికి తుపానుగా రూపాంతరం

తుపానుగా మారాక 'అర్నబ్' (Arnab)గా నామకరణం

అక్టోబర్ 28 నాటికి అత్యంత తీవ్ర తుఫానుగా మారనున్న అర్నబ్

ఏపీలోని బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం.

తీరం దాటే సమయంలో గంటకు 115-125 కి.మీ. వేగంతో, గరిష్ఠంగా 140 కి.మీ. వేగంతో గాలులు వీచే ప్రమాదం.

అక్టోబర్ 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత భారీ వర్షాలు; ఒడిశా, తెలంగాణల్లోనూ విస్తారంగా వర్షాలు.

మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని IMD సూచన

X లో చూడండి ›

సంబంధిత వార్తలు