తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్‌లో అక్రమ బోరుబావుల కూల్చివేతవరంగల్ జిల్లా :నర్సంపేటలో అగ్ని ప్రమాదంతిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం.బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండంపసిఫిక్ మహాసముద్రంలో తొలిసారి 30°C.. గ్లోబల్ వార్మింగ్‌పై ఆందోళనచిక్కిన మ్యాన్ఈటర్..ఎండిన పంటలతో రైతుల ఆవేదననిజామాబాద్ జిల్లాలో తగ్గనున్న పసుపు సాగుహైదరాబాద్‌లో అక్రమ బోరుబావుల కూల్చివేతవరంగల్ జిల్లా :నర్సంపేటలో అగ్ని ప్రమాదంతిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం.బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండంపసిఫిక్ మహాసముద్రంలో తొలిసారి 30°C.. గ్లోబల్ వార్మింగ్‌పై ఆందోళనచిక్కిన మ్యాన్ఈటర్..ఎండిన పంటలతో రైతుల ఆవేదననిజామాబాద్ జిల్లాలో తగ్గనున్న పసుపు సాగు
వాతావరణం
📅 తేదీ వారీగా

చిక్కిన మ్యాన్ఈటర్..

ప్రత్యేక కథనంజాతీయం
చిక్కిన మ్యాన్ఈటర్..
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నెల రోజుల వ్యవదిలో 5 గురిని చంపిన పులి

నెల రోజులు గాలించి పట్టుకున్న మహారాష్ట్ర అటవిశాఖ

మహారాష్ట్ర: చంద్రపూర్ జిల్లా సావిలీ తాలూకాలోని

అటవీ ప్రాంతంలో ఎట్టకేలకు చిక్కిన టీ-122 అనే మ్యాన్ఈటర్

నెల రోజుల వ్యవదిలో వ్యాహాడ్ అటవీ ప్రాంతంలో ముగ్గురు పశువుల కాపరులను హతమార్చిన బెబ్బులి

సామదా, నీలసని, పెడగావ్, సోనాపుర్, వాగోలి గ్రామాల సరిహద్దు ల్లో నెల రోజులుగా సంచారం

పులిని వెంటనే పట్టుకోవాలని ఆందోళనలకు దిగిన స్థానికులు

సెప్టెంబరు 27 న ఆపరేషన్ మ్యాన్ఈటర్ ను చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ బృందం

సీఎఫ్ రామానుజం, డీఎఫ్ రంజన్ తలమేరిల పర్యవేక్షణలో ఎట్టకేలకు పులిని బందించిన టీం

ట్రాప్ కెమెరాకు చిక్కిన బెబ్బులిని మత్తు ఇంజక్షన్ ఇచ్చి బోనులో బంధించిన రెస్క్యూ టీం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు