తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
చిక్కిన మ్యాన్ఈటర్..ఎండిన పంటలతో రైతుల ఆవేదననిజామాబాద్ జిల్లాలో తగ్గనున్న పసుపు సాగుగ్రేటర్‌ హైదరాబాద్‌పై కేటీఆర్ ఫోకస్విశాఖలో అతిచిన్న జిల్లా పరిషత్కూటమికి సవాలుగా మేయర్ మెజారిటీవిజయనగరంలో బొత్స వ్యూహం ఫలించేనా?ఉత్కంఠ రేపుతున్న సిక్కోలు జడ్పీ పీఠంచిక్కిన మ్యాన్ఈటర్..ఎండిన పంటలతో రైతుల ఆవేదననిజామాబాద్ జిల్లాలో తగ్గనున్న పసుపు సాగుగ్రేటర్‌ హైదరాబాద్‌పై కేటీఆర్ ఫోకస్విశాఖలో అతిచిన్న జిల్లా పరిషత్కూటమికి సవాలుగా మేయర్ మెజారిటీవిజయనగరంలో బొత్స వ్యూహం ఫలించేనా?ఉత్కంఠ రేపుతున్న సిక్కోలు జడ్పీ పీఠం
వాతావరణం
📅 తేదీ వారీగా

ఎండిన పంటలతో రైతుల ఆవేదన

ప్రత్యేక కథనంజాతీయం
ఎండిన పంటలతో రైతుల ఆవేదన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, కరెంట్ కోతలతో అన్నదాతలు తీవ్రంగా కుదేలవుతున్నారు. సాగునీరు సరిగ్గా అందకపోవడంతో చేతికొచ్చే దశలో ఉన్న వరి పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. అప్పు చేసి పంటలు వేస్తే గింజ కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. చేసేదేమీ లేక ఎండిన పంటలను పశువుల మేతకు వదిలేస్తున్నామని, ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు