తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
చిక్కిన మ్యాన్ఈటర్..ఎండిన పంటలతో రైతుల ఆవేదననిజామాబాద్ జిల్లాలో తగ్గనున్న పసుపు సాగుగ్రేటర్‌ హైదరాబాద్‌పై కేటీఆర్ ఫోకస్విశాఖలో అతిచిన్న జిల్లా పరిషత్కూటమికి సవాలుగా మేయర్ మెజారిటీవిజయనగరంలో బొత్స వ్యూహం ఫలించేనా?ఉత్కంఠ రేపుతున్న సిక్కోలు జడ్పీ పీఠంచిక్కిన మ్యాన్ఈటర్..ఎండిన పంటలతో రైతుల ఆవేదననిజామాబాద్ జిల్లాలో తగ్గనున్న పసుపు సాగుగ్రేటర్‌ హైదరాబాద్‌పై కేటీఆర్ ఫోకస్విశాఖలో అతిచిన్న జిల్లా పరిషత్కూటమికి సవాలుగా మేయర్ మెజారిటీవిజయనగరంలో బొత్స వ్యూహం ఫలించేనా?ఉత్కంఠ రేపుతున్న సిక్కోలు జడ్పీ పీఠం
వాతావరణం
📅 తేదీ వారీగా

నిజామాబాద్ జిల్లాలో తగ్గనున్న పసుపు సాగు

ప్రత్యేక కథనంజాతీయం
నిజామాబాద్ జిల్లాలో తగ్గనున్న పసుపు సాగు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నిజామాబాద్ జిల్లాలో పచ్చ బంగారం పసుపు సాగు విస్తీర్ణం ఈసారి భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో మార్పులు రావడంతో రైతులు పసుపు సాగు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ప్రధానంగా సాగు చేసే అంకాపూర్ ప్రాంతంలోనూ ఆరు తడి పంటలకే రైతులు మొగ్గు చూపుతున్నారు. పసుపుకు బదులుగా సోయాబీన్, మొక్కజొన్న సాగుపై దృష్టి సారించడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడనుంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు