తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
చిక్కిన మ్యాన్ఈటర్..ఎండిన పంటలతో రైతుల ఆవేదననిజామాబాద్ జిల్లాలో తగ్గనున్న పసుపు సాగుగ్రేటర్‌ హైదరాబాద్‌పై కేటీఆర్ ఫోకస్విశాఖలో అతిచిన్న జిల్లా పరిషత్కూటమికి సవాలుగా మేయర్ మెజారిటీవిజయనగరంలో బొత్స వ్యూహం ఫలించేనా?ఉత్కంఠ రేపుతున్న సిక్కోలు జడ్పీ పీఠంచిక్కిన మ్యాన్ఈటర్..ఎండిన పంటలతో రైతుల ఆవేదననిజామాబాద్ జిల్లాలో తగ్గనున్న పసుపు సాగుగ్రేటర్‌ హైదరాబాద్‌పై కేటీఆర్ ఫోకస్విశాఖలో అతిచిన్న జిల్లా పరిషత్కూటమికి సవాలుగా మేయర్ మెజారిటీవిజయనగరంలో బొత్స వ్యూహం ఫలించేనా?ఉత్కంఠ రేపుతున్న సిక్కోలు జడ్పీ పీఠం
వాతావరణం
📅 తేదీ వారీగా

గ్రేటర్‌ హైదరాబాద్‌పై కేటీఆర్ ఫోకస్

ప్రత్యేక కథనంజాతీయం
గ్రేటర్‌ హైదరాబాద్‌పై కేటీఆర్ ఫోకస్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్‌పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. నగరంలో వరుసగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకటే వేదిక నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహాలు చేస్తున్నారు. ఇదే వేదికల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై వాడివేడిగా విమర్శలు గుప్పిస్తూ కేడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు