తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
చిక్కిన మ్యాన్ఈటర్..ఎండిన పంటలతో రైతుల ఆవేదననిజామాబాద్ జిల్లాలో తగ్గనున్న పసుపు సాగుగ్రేటర్‌ హైదరాబాద్‌పై కేటీఆర్ ఫోకస్విశాఖలో అతిచిన్న జిల్లా పరిషత్కూటమికి సవాలుగా మేయర్ మెజారిటీవిజయనగరంలో బొత్స వ్యూహం ఫలించేనా?ఉత్కంఠ రేపుతున్న సిక్కోలు జడ్పీ పీఠంచిక్కిన మ్యాన్ఈటర్..ఎండిన పంటలతో రైతుల ఆవేదననిజామాబాద్ జిల్లాలో తగ్గనున్న పసుపు సాగుగ్రేటర్‌ హైదరాబాద్‌పై కేటీఆర్ ఫోకస్విశాఖలో అతిచిన్న జిల్లా పరిషత్కూటమికి సవాలుగా మేయర్ మెజారిటీవిజయనగరంలో బొత్స వ్యూహం ఫలించేనా?ఉత్కంఠ రేపుతున్న సిక్కోలు జడ్పీ పీఠం
వాతావరణం
📅 తేదీ వారీగా

విశాఖలో అతిచిన్న జిల్లా పరిషత్

ప్రత్యేక కథనంజాతీయం
విశాఖలో అతిచిన్న జిల్లా పరిషత్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఏపీలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న విశాఖ జిల్లాలోనే అతి చిన్న జిల్లా పరిషత్ ఉండటం ఆసక్తి రేపుతోంది. విశాఖపట్నంలో 120 వార్డులతో జీవీఎంసీ మహా నగరపాలక సంస్థగా విస్తరించి ఉంది. అయితే జిల్లా పరిషత్ పరిధిలో మాత్రం కేవలం 4 జడ్పీటీసీలు మాత్రమే ఉండటంతో ఇది అతి చిన్న జడ్పీగా మారింది.

మహానగరం ఉన్న చోటే ఇంత చిన్న జడ్పీ ఏర్పడటం వెనుక స్టోరీపై చర్చ జరుగుతోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు