కూటమికి సవాలుగా మేయర్ మెజారిటీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి పార్టీలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. మేయర్ పీఠం గెలుచుకోవడం సునాయాసమే అయినా, సాధించే మెజారిటీయే ఇప్పుడు అసలు సవాలుగా మారింది. బెజవాడ గడ్డపై ఆశించిన స్థాయిలో మెజారిటీ తీసుకురావడమే తమ ముందున్న లక్ష్యమని కూటమి నేతలు భావిస్తున్నారు. దీనికోసం కార్పొరేటర్ అభ్యర్థులతో ప్రత్యేకంగా సమన్వయం చేసుకుంటున్నారు.





