తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
చిక్కిన మ్యాన్ఈటర్..ఎండిన పంటలతో రైతుల ఆవేదననిజామాబాద్ జిల్లాలో తగ్గనున్న పసుపు సాగుగ్రేటర్‌ హైదరాబాద్‌పై కేటీఆర్ ఫోకస్విశాఖలో అతిచిన్న జిల్లా పరిషత్కూటమికి సవాలుగా మేయర్ మెజారిటీవిజయనగరంలో బొత్స వ్యూహం ఫలించేనా?ఉత్కంఠ రేపుతున్న సిక్కోలు జడ్పీ పీఠంచిక్కిన మ్యాన్ఈటర్..ఎండిన పంటలతో రైతుల ఆవేదననిజామాబాద్ జిల్లాలో తగ్గనున్న పసుపు సాగుగ్రేటర్‌ హైదరాబాద్‌పై కేటీఆర్ ఫోకస్విశాఖలో అతిచిన్న జిల్లా పరిషత్కూటమికి సవాలుగా మేయర్ మెజారిటీవిజయనగరంలో బొత్స వ్యూహం ఫలించేనా?ఉత్కంఠ రేపుతున్న సిక్కోలు జడ్పీ పీఠం
వాతావరణం
📅 తేదీ వారీగా

విజయనగరంలో బొత్స వ్యూహం ఫలించేనా?

ప్రత్యేక కథనంజాతీయం
విజయనగరంలో బొత్స వ్యూహం ఫలించేనా?
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు బొత్స తనదైన వ్యూహంతో ముందుకు వెళ్తుండగా, దాఖలైన నాలుగు నామినేషన్లలో ఒకదాన్ని అధికారులు తిరస్కరించారు. మిగిలిన మూడు స్థానాల కైవసంపై చిన్న శ్రీను టార్గెట్ చేశారు. దీంతో ఎన్నికల బరిలో ఎవరి వ్యూహాలు పారుతాయోనని నేతల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు