తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
చిక్కిన మ్యాన్ఈటర్..ఎండిన పంటలతో రైతుల ఆవేదననిజామాబాద్ జిల్లాలో తగ్గనున్న పసుపు సాగుగ్రేటర్‌ హైదరాబాద్‌పై కేటీఆర్ ఫోకస్విశాఖలో అతిచిన్న జిల్లా పరిషత్కూటమికి సవాలుగా మేయర్ మెజారిటీవిజయనగరంలో బొత్స వ్యూహం ఫలించేనా?ఉత్కంఠ రేపుతున్న సిక్కోలు జడ్పీ పీఠంచిక్కిన మ్యాన్ఈటర్..ఎండిన పంటలతో రైతుల ఆవేదననిజామాబాద్ జిల్లాలో తగ్గనున్న పసుపు సాగుగ్రేటర్‌ హైదరాబాద్‌పై కేటీఆర్ ఫోకస్విశాఖలో అతిచిన్న జిల్లా పరిషత్కూటమికి సవాలుగా మేయర్ మెజారిటీవిజయనగరంలో బొత్స వ్యూహం ఫలించేనా?ఉత్కంఠ రేపుతున్న సిక్కోలు జడ్పీ పీఠం
వాతావరణం
📅 తేదీ వారీగా

ఉత్కంఠ రేపుతున్న సిక్కోలు జడ్పీ పీఠం

ప్రత్యేక కథనంజాతీయం
ఉత్కంఠ రేపుతున్న సిక్కోలు జడ్పీ పీఠం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

శ్రీకాకుళం జిల్లా జడ్పీ పీఠం ఎవరికి దక్కుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈసారి బరిలో ప్రధాన పొలిటికల్ ప్రముఖుల వారసులు పెద్దగా కనిపించడం లేదు. సీనియర్ల వారసులు పక్కకు తప్పుకోవడంతో కొత్త ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఈ ప్రతిష్ఠాత్మక జడ్పీ పీఠం అధిరోహించేది ఎవరన్న దానిపై స్థానికంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు