కర్నూలులో టీడీపీ, వైసీపీ మధ్య రాజీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య స్థానిక పోరులో అనూహ్యంగా రాజీ కుదిరింది. రెండు ప్రధాన పార్టీలు ఒక అవగాహనకు వచ్చి జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను పంచుకున్నాయి. అయితే రాజీ కుదిరిన వాటిలో 90 శాతానికి పైగా స్థానాలు అధికార పార్టీకే దక్కడం విశేషం. అసలు ఈ రాజీకి కారణాలేంటి, పోటీ ఎక్కడ కొనసాగుతోందన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.





