అనంతపురం జడ్పీ రేసులో కురుబ నేతలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అటు వైసీపీ, ఇటు టీడీపీలు కురుబ సామాజిక వర్గ నేతలకే చైర్మన్ పీఠం ఇస్తాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ నుంచి ఆ వర్గానికి చెందిన నేతలు చైర్మన్ రేసులో నిలిచారు. జడ్పీ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు అధిష్టానం వద్ద తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.





