తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
చిక్కిన మ్యాన్ఈటర్..ఎండిన పంటలతో రైతుల ఆవేదననిజామాబాద్ జిల్లాలో తగ్గనున్న పసుపు సాగుగ్రేటర్‌ హైదరాబాద్‌పై కేటీఆర్ ఫోకస్విశాఖలో అతిచిన్న జిల్లా పరిషత్కూటమికి సవాలుగా మేయర్ మెజారిటీవిజయనగరంలో బొత్స వ్యూహం ఫలించేనా?ఉత్కంఠ రేపుతున్న సిక్కోలు జడ్పీ పీఠంచిక్కిన మ్యాన్ఈటర్..ఎండిన పంటలతో రైతుల ఆవేదననిజామాబాద్ జిల్లాలో తగ్గనున్న పసుపు సాగుగ్రేటర్‌ హైదరాబాద్‌పై కేటీఆర్ ఫోకస్విశాఖలో అతిచిన్న జిల్లా పరిషత్కూటమికి సవాలుగా మేయర్ మెజారిటీవిజయనగరంలో బొత్స వ్యూహం ఫలించేనా?ఉత్కంఠ రేపుతున్న సిక్కోలు జడ్పీ పీఠం
వాతావరణం
📅 తేదీ వారీగా

హాట్‌ హాట్‌గా అన్నమయ్య జడ్పీ పీఠం

ప్రత్యేక కథనంజాతీయం
హాట్‌ హాట్‌గా అన్నమయ్య జడ్పీ పీఠం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కడప జిల్లా పరిధిలోని అన్నమయ్య జడ్పీ పీఠం వ్యవహారం హాట్ హాట్‌గా మారింది. ఒకే జడ్పీటీసీ సీటులో రాజంపేట పార్లమెంటరీ ఇన్‌ఛార్జ్ సుగవాసి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు మంత్రి తమ్ముడు లక్ష్మీప్రసాద్ రెడ్డి తాను ఇప్పటికే రేసులో ఉన్నానని స్పష్టం చేస్తున్నారు. దీంతో నేతలంతా అధిష్టానంతో మంతనాలు జరుపుతూ పీఠం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు