నామినేషన్ వేయని బొమ్మిరెడ్డి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నెల్లూరు జిల్లాలో జడ్పీ చైర్మన్ పీఠంపై వైసీపీ ముందే ఆశలు వదులుకుందన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధిష్టానం జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బొమ్మిరెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. అయితే అనూహ్యంగా ఆయన తన నామినేషన్ దాఖలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. బొమ్మిరెడ్డి నామినేషన్ వేయకపోవడం వెనుక ఉన్న కారణాలపై కేడర్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది.





