సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో విచారణ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. మూడ్రోజులుగా విజయవాడలోనే మకాం వేసిన అధికారులు అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన తీరు, పోలీసుల పాత్రపై కీలక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. త్వరలోనే ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.





