కొనసాగుతున్న మహిళా జర్నలిస్టుల సదస్సు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సు రెండో రోజు కూడా విజయవంతంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వచ్చిన పలువురు మహిళా జర్నలిస్టులు ఈ సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మీడియా రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలపై వక్తలు విస్తృతంగా చర్చిస్తున్నారు. జర్నలిజంలో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.





