ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం నేతలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎంఐఎం అగ్రనేతలు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలు ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. పార్టీ ప్రచారం కోసం అన్న ఉత్తర్ ప్రదేశ్‌కు వెళ్లగా, తమ్ముడు ఏపీకి బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్బరుద్దీన్ పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో అసదుద్దీన్ ఓవైసీ సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.





