ముంబైకి సీఎం రేవంత్, ఉత్తమ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబైకి పయనం అయ్యారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై సోమవారం ముంబై వేదికగా కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు నేరుగా చర్చలు జరపనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అంశాలపై ఇందులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.





