హైకోర్టును ఆశ్రయించనున్న వైసీపీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది. స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియపై స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు వైసీపీ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేయడంతో పాటు ఈ అంశంపై మరోసారి హైకోర్టును ఆశ్రయించేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. నామినేషన్ల వ్యవహారంపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించింది.





