తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
మైలవరంలో మారుతున్న రాజకీయ సమీకరణాలుజవహర్‌నగర్ డంపుయార్డ్‌పై రౌండ్‌ టేబుల్ సమావేశం7కు చేరిన అనంతగిరి పేలుడు మృతులుసాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో విచారణకొనసాగుతున్న మహిళా జర్నలిస్టుల సదస్సుఖమ్మం జిల్లాలో భట్టి, తుమ్మల పర్యటనమెడికల్ షాపులపై టీజీ-సేఫ్ దాడులుఎన్నికల ప్రచారంలో ఎంఐఎం నేతలుమైలవరంలో మారుతున్న రాజకీయ సమీకరణాలుజవహర్‌నగర్ డంపుయార్డ్‌పై రౌండ్‌ టేబుల్ సమావేశం7కు చేరిన అనంతగిరి పేలుడు మృతులుసాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో విచారణకొనసాగుతున్న మహిళా జర్నలిస్టుల సదస్సుఖమ్మం జిల్లాలో భట్టి, తుమ్మల పర్యటనమెడికల్ షాపులపై టీజీ-సేఫ్ దాడులుఎన్నికల ప్రచారంలో ఎంఐఎం నేతలు
వాతావరణం
📅 తేదీ వారీగా

డిజిటల్ అరెస్ట్‌లతో భారీగా లూటీ

ప్రత్యేక కథనంజాతీయం
డిజిటల్ అరెస్ట్‌లతో భారీగా లూటీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. గడిచిన మూడు సంవత్సరాల్లో డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో అక్షరాలా 3 వేల 750 కోట్ల రూపాయల లూటీ జరిగింది. ఇంత భారీగా దోపిడీ జరుగుతున్నా ఇందులో రికవరీ మాత్రం కనీసం 10 శాతం కూడా లేని పరిస్థితి నెలకొంది. అధికారులు ఎంత ప్రచారం కల్పిస్తున్నా ఈ తరహా డిజిటల్ లూటీలు ఏమాత్రం ఆగడం లేదు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు