ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలకు ముస్తాబైంది. సోమవారం జరగనున్న ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరుకానున్నారు. ఆయనతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొననున్నారు.





