ఇంకా తేలని కూటమి సీట్ల సర్దుబాటు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎన్నికల వేళ ఏపీలో కూటమి సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. పార్టీల మధ్య ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపై కసరత్తు కొనసాగుతూనే ఉంది. అయితే దీనిపై అర్థరాత్రికి కానీ ఉదయానికి కానీ పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సీట్ల పంపకాలపై అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.





