పైపైకి ఎగబాకుతున్న సన్నబియ్యం ధరలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మార్కెట్లో సామాన్యుడికి అందనంతగా సన్నబియ్యం ధరలు రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్నాయి. వరంగల్ తదితర ప్రాంతాల్లో బియ్యం ధరల పెరుగుదలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎల్ నినో ప్రభావంతో నిజంగానే వరి దిగుబడి తగ్గి కొరత ఏర్పడిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేక వ్యాపారులు ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్న కృత్రిమ కొరతా అన్నదానిపై ఆందోళన నెలకొంది.





