ముగిసిన ZPTC, MPTC నామినేషన్ల స్క్రూటినీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల పరిశీలన పూర్తి కావడంతో ఇక పోటీలో ఉన్న అభ్యర్థుల ఉపసంహరణలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఎవరెవరు బరిలో నిలుస్తారు, ఎవరు తప్పుకుంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.





