తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
మైలవరంలో మారుతున్న రాజకీయ సమీకరణాలుజవహర్‌నగర్ డంపుయార్డ్‌పై రౌండ్‌ టేబుల్ సమావేశం7కు చేరిన అనంతగిరి పేలుడు మృతులుసాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో విచారణకొనసాగుతున్న మహిళా జర్నలిస్టుల సదస్సుఖమ్మం జిల్లాలో భట్టి, తుమ్మల పర్యటనమెడికల్ షాపులపై టీజీ-సేఫ్ దాడులుఎన్నికల ప్రచారంలో ఎంఐఎం నేతలుమైలవరంలో మారుతున్న రాజకీయ సమీకరణాలుజవహర్‌నగర్ డంపుయార్డ్‌పై రౌండ్‌ టేబుల్ సమావేశం7కు చేరిన అనంతగిరి పేలుడు మృతులుసాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో విచారణకొనసాగుతున్న మహిళా జర్నలిస్టుల సదస్సుఖమ్మం జిల్లాలో భట్టి, తుమ్మల పర్యటనమెడికల్ షాపులపై టీజీ-సేఫ్ దాడులుఎన్నికల ప్రచారంలో ఎంఐఎం నేతలు
వాతావరణం
📅 తేదీ వారీగా

గత ప్రభుత్వంలో నేరస్తులే రాజకీయాలు నడిపారని చంద్రబాబు నాయుడు విమర్శలు

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఒకప్పుడు రాజకీయ నాయకులు రౌడీలను పక్కన పెట్టుకోవాలంటే భయపడతారు. రాజకీయ నాయకుడి పక్కన రౌడీ ఉంటే నామూషీగా ఉంటుంది. కానీ ఇప్పుడు రౌడీలు, నేరస్తులే రాజకీయం చేస్తున్నారు

నా ఇంటిపైన గత ప్రభుత్వంలో ఒకమంత్రి దాడికి వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న నాకు రిప్రంజంటేషన్ ఇవ్వడానికి వచ్చామని చెప్పారు. అమరావతిలో నాపై దాడి చేశారు. ప్రజాస్వామ్యం అని నాటి డీజీపీ అన్నారు

నాడు దాడులకు తెగబడ్డారు...హింసను ప్రేరేపించారు : మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు