తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
మైలవరంలో మారుతున్న రాజకీయ సమీకరణాలుజవహర్‌నగర్ డంపుయార్డ్‌పై రౌండ్‌ టేబుల్ సమావేశం7కు చేరిన అనంతగిరి పేలుడు మృతులుసాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో విచారణకొనసాగుతున్న మహిళా జర్నలిస్టుల సదస్సుఖమ్మం జిల్లాలో భట్టి, తుమ్మల పర్యటనమెడికల్ షాపులపై టీజీ-సేఫ్ దాడులుఎన్నికల ప్రచారంలో ఎంఐఎం నేతలుమైలవరంలో మారుతున్న రాజకీయ సమీకరణాలుజవహర్‌నగర్ డంపుయార్డ్‌పై రౌండ్‌ టేబుల్ సమావేశం7కు చేరిన అనంతగిరి పేలుడు మృతులుసాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో విచారణకొనసాగుతున్న మహిళా జర్నలిస్టుల సదస్సుఖమ్మం జిల్లాలో భట్టి, తుమ్మల పర్యటనమెడికల్ షాపులపై టీజీ-సేఫ్ దాడులుఎన్నికల ప్రచారంలో ఎంఐఎం నేతలు
వాతావరణం
📅 తేదీ వారీగా

నేపాల్‌ వరదకు ముందే నిసార్ సంకేతాలు

అంతర్జాతీయంఅంతర్జాతీయం
నేపాల్‌ వరదకు ముందే నిసార్ సంకేతాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నేపాల్‌లోని రసువా జిల్లాలో ఆగస్టు 26న సంభవించిన భారీ వరదలకు కొన్ని వారాల ముందే పర్వత వాలులో కదలికలను నిసార్ ఉపగ్రహం గుర్తించింది.

భారత్-అమెరికా సంయుక్త ప్రాజెక్టు అయిన నిసార్ పంపిన సంకేతాలను సకాలంలో విశ్లేషించలేకపోయారని శాస్త్రవేత్తలు తెలిపారు.

హైదరాబాద్‌లోని ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్‌ఎస్‌సీ)కు చెందిన 12 మంది శాస్త్రవేత్తలు ఈ విపత్తుపై అధ్యయనం చేశారు.

ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఫర్ రిమోట్ సెన్సింగ్ సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమైంది.

రసువా జిల్లా విపత్తుపై వచ్చిన తొలి శాస్త్రీయ అధ్యయనం ఇదే.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు