తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
మైలవరంలో మారుతున్న రాజకీయ సమీకరణాలుజవహర్‌నగర్ డంపుయార్డ్‌పై రౌండ్‌ టేబుల్ సమావేశం7కు చేరిన అనంతగిరి పేలుడు మృతులుసాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో విచారణకొనసాగుతున్న మహిళా జర్నలిస్టుల సదస్సుఖమ్మం జిల్లాలో భట్టి, తుమ్మల పర్యటనమెడికల్ షాపులపై టీజీ-సేఫ్ దాడులుఎన్నికల ప్రచారంలో ఎంఐఎం నేతలుమైలవరంలో మారుతున్న రాజకీయ సమీకరణాలుజవహర్‌నగర్ డంపుయార్డ్‌పై రౌండ్‌ టేబుల్ సమావేశం7కు చేరిన అనంతగిరి పేలుడు మృతులుసాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో విచారణకొనసాగుతున్న మహిళా జర్నలిస్టుల సదస్సుఖమ్మం జిల్లాలో భట్టి, తుమ్మల పర్యటనమెడికల్ షాపులపై టీజీ-సేఫ్ దాడులుఎన్నికల ప్రచారంలో ఎంఐఎం నేతలు
వాతావరణం
📅 తేదీ వారీగా

వాళ్ల హయాంలో కడప జిల్లాలో 79 శాతం ఎంపీటీసీలు, 76 శాతం జడ్పీటీసీలు ఏకగ్రీవం చేసుకున్నారు

ప్రత్యేక కథనంజాతీయం
వాళ్ల హయాంలో కడప జిల్లాలో 79 శాతం ఎంపీటీసీలు, 76 శాతం జడ్పీటీసీలు ఏకగ్రీవం చేసుకున్నారు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ముందు ఈ ఏకగ్రీవాల గురించి సమాధానం చెప్పాలి. జగన్ గురివింద కబుర్లు చెప్తున్నారు

పులివెందుల ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేసిన సందర్భం లేదు. కుప్పంలో ఎప్పుడూ స్వేచ్ఛగా ఓట్లు వేస్తారు...స్వేచ్ఛగా మాట్లాడుకుంటారు. పిఠాపురం, మంగళగిరిలోనూ ఇప్పుడు స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకున్నారు

జగన్ తప్పు చేయకపోతే అక్రమాస్తుల కేసుల్లో 500 సార్లు ఎందుకు వాయిదాలు కోరారు? మీ నాన్న మీ చెల్లికి ఇచ్చిన ఆస్తికి ఎందుకు అడ్డుపడుతున్నావు.? : -మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు